ETV Bharat / jagte-raho

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఇద్దరు గల్లంతు...ఒకరి మృతదేహం లభ్యం - కామారెడ్డి జిల్లా నేర సమాచారం

సరదాగా దోస్తులతో కలిసి ఈతకు వెళ్లిన వారిని మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా...మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Two persons died in nizamsaqgar projest Accidentally fall into water
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఇద్దరు గల్లంతు...ఒకరి మృతదేహం లభ్యం
author img

By

Published : Nov 14, 2020, 6:03 PM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో స్నానానికి వెళ్లి ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. మెదక్‌ జిల్లా కల్హేర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద స్నానం చేసేందుకు వెళ్లారు.

ప్రాజెక్టు 16వ గేటు వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు సుమేర్‌, శివ అనే ఇద్దరు యువకులు నీటిలో పడిపోయారు. వారిలో సుమేర్ మృతదేహం లభించగా, శివకోసం ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పండగ పూట విషాదం... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.