ETV Bharat / jagte-raho

ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్​ - జగిత్యాలలో బెట్టింగ్​ వార్తలు

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాంబాగ్​వాడలో సీసీఎస్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రెండు సెల్​ఫోన్లు, రూ. 15,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

two people arrested in ipl betting at jagityal district
ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Oct 15, 2020, 11:04 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాంబాగ్​వాడలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పట్టణ సీసీఎస్​ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు, పంజాబద్​ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 15,500 రూపాయల నగదు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.