నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వివిధ దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రామన్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. 20 గొర్రెలు మృతి