ETV Bharat / jagte-raho

బ్యాంకు దోపిడికి యత్నం.. దొరికిన దొంగ.. - bank

బ్యాంకు దోపిడికి యత్నించిన ముగ్గురు దొంగల్లో ఒకరు దొరికిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతన్నారు.

దొంగను తీసుకెళ్తున్న పోలీసులు(వృత్తంలో దొంగ)
author img

By

Published : Jun 9, 2019, 12:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ ఎస్​బీఐ బ్యాంకులో పట్టపగలే దొంగతనానికి యత్నించారు. శని, ఆదివారాలు సెలవు కావడం వల్ల ముగ్గురు దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక కిటికీ గ్రిల్స్​ తొలగించి లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో అడిట్​ కోసం సిబ్బంది బ్యాంకు షట్టర్​ తీశారు. అలికిడి విన్న దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు పారిపోగా ఒక్కరిని బ్యాంకు సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బ్యాంకు దోపిడికి యత్నం.. దొరికిన దొంగ..

ఇవీ చూడండి: 'ఉపాధ్యాయుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు?'

TG_NLG_64_08_BANKDOPIDIKI _YATNAM_AV_C14 సెంటర్ -భువనగిరి రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెల్ - 8096621425 జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా యాంకర్ :బ్యాంక్ కులో దొంగతనం చేయటానికి ప్రయత్నించి ఒకరు దొరికిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎస్ బి ఐ లో చోటుచేసుకుంది. ఈరోజు బ్యాంక్ లకు సెలవని, సిబ్బంది ఎవరూ రారని భావించి దొంగతనానికి ప్రయత్నించారు. పట్టపగలు బీబీనగర్ ఎస్ బి ఐ బ్యాంక్ లో దొంగతనానికి దుండగులు బ్యాంక్ వెనుక కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. అదే సమయంలో బ్యాంక్ లో ఆడిట్ కోసం బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ షట్టర్ తీశారు. ఆ అలికిడి దొంగలు కిటికి నుండి పారిపోవటానికి ప్రయత్నించారు. ఇద్దరు పారిపోగా, ఒకరిని బ్యాంక్ సిబ్బంది పట్టుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.