ETV Bharat / jagte-raho

సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం - ఆదిలాబాద్​ నేరవార్తలు

fire accident at adilabad toll plaza
సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
author img

By

Published : Oct 25, 2020, 5:35 PM IST

Updated : Oct 25, 2020, 6:50 PM IST

17:32 October 25

సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడా టోల్ ప్లాజా దగ్గర ఓ లారీ దగ్ధమయింది. దిల్లీ నుంచి తమిళనాడుకు సెల్​ఫోన్ బ్యాటరీల లోడ్​తో వెళ్తున్న లారీ.. టోల్​ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో టోల్​ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఆదిలాబాద్​లోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే లారీ సహా బ్యాటరీలన్నీ దగ్ధం అయ్యాయి. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారించారు. 

ఇవీచూడండి: పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి

Last Updated : Oct 25, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.