ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. మధు, శ్రీను మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీచూడండి: 'మాయల' ఫకీరు.. స్థానికుల చేతిలో తిన్నాడు దెబ్బలు...