ETV Bharat / jagte-raho

ముగ్గురిని మింగిన క్వారీ... - క్వారీ

సంగారెడ్డి జిల్లా హనుమాన్​నగర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

మృతి చెందిన చిన్నారులు
author img

By

Published : Feb 24, 2019, 6:08 PM IST

సంగారెడ్డి జిల్లా హనుమాన్​నగర్​లో ప్రమాదవశాత్తు క్వారీలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సెలవు రోజు కావడంతో పిల్లలు ఆడుకుంటుండగా ఘటన జరిగింది. మృతులు కృష్ణ, నిపర్తి, సందేశ్​గా గుర్తించారు. వీరి కుటుంబాలు పదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు.

ముగ్గురిని మింగిన క్వారీ...

Note: script Etv Office
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.