ETV Bharat / jagte-raho

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్​ - thief was arrested in jubleehills

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగను జూబ్లీహిల్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల 76వేల నగదును, ఓ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు. ​

thief was arrested in jubleehills, Hyderabad
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్​
author img

By

Published : Aug 8, 2020, 7:06 PM IST

హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు సంస్థ యజమానిని నమ్మకంగా ఉన్నట్టు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. సాయికిరణ్​ అనే వ్యక్తి నుంచి.. సుమారు 13 లక్షల 76వేల ఎనిమిది వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 26వేల రూపాయల విలువ చేసే ఓ ఫోన్​ను కూడా రికవరీ చేశారు. అతనిపై చీటింగ్​ కేసు.. నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు జూబ్లీహిల్స్​ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.