ETV Bharat / jagte-raho

కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో? - హన్మకొండలో కాలువలో పసికందు మృతదేహం లభ్యం వార్తలు

నెలలు నిండని ఓ పసికందు మృతదేహం కాలువలో లభ్యమైంది. ఈ విషాదకర ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది.

The body of a premature baby in the canal
కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో?
author img

By

Published : Jul 21, 2020, 6:49 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. నెహ్రూ మైదానం సమీపంలోని ప్రధాన కాలువలో నెలలు నిండని ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ప్రధాన కాలువకు దగ్గరలో ఆసుపత్రులు ఉండటంతో.. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు పసికందును ఇందులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీచూడండి: కోతులకు అరటిపండ్లు వేసి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.