రోజురోజుకీ ఉపాధ్యాయుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పొంతనలేని కారణాలతో చిన్నారులను హింసిస్తున్నారు. తన వైపు చూడలేదని ఎల్కేజీ చదువుతున్న యశ్వంత్‌ను టీచర్ సౌజన్య చితక బాదింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నెరేడిమేట్ భవన్స్ రామకృష్ణ విద్యాలయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయురాలుపై చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు.
తన వైపు చూడలేదని..! - NEREDMET PS
తనవైపు చూడలేదని ఎల్కేజీ చిన్నారి యశ్వంత్‌ను టీచర్ సౌజన్య చితక బాదింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పరిధిలో ఈ ఘటన జరిగింది.
దెబ్బలతో యశ్వంత్
రోజురోజుకీ ఉపాధ్యాయుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పొంతనలేని కారణాలతో చిన్నారులను హింసిస్తున్నారు. తన వైపు చూడలేదని ఎల్కేజీ చదువుతున్న యశ్వంత్‌ను టీచర్ సౌజన్య చితక బాదింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నెరేడిమేట్ భవన్స్ రామకృష్ణ విద్యాలయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయురాలుపై చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు.
sample description