ETV Bharat / jagte-raho

టాస్క్​ఫోర్స్ దాడులు... పీడీఎస్ బియ్యం పట్టివేత

వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వఉంచిన పీడీఎస్ బియ్యాన్ని నారాయణపేట జిల్లా టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

author img

By

Published : Dec 7, 2020, 9:11 AM IST

వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

నారాయణపేట జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మక్తల్​ పోలీస్ స్టేషన్​లో పరిధిలో పనుట్ల బాలరాజు ఇంట్లో 36 బస్తాలు, 18 క్వింటాళ్ల పీడీఎస్ రైస్​ను స్వాధీనం చేసుకున్నారు.

బొలెరో వాహనంలో అమరచింత నుంచి గుర్మిట్కల్​కు 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా చందాపూర్ శివారులో స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

ఇవీచూడండి: కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.