ETV Bharat / jagte-raho

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్ల సీజ్​ - narayanapet district latest news

నారాయణపేట జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వాహనాలను పోలీస్​ స్టేషన్​లలో అప్పగించారు.

Task force police seize 3 tractors moving sand illegally in narayanapet district
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్ల సీజ్​
author img

By

Published : Dec 13, 2020, 3:10 AM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఊట్కూరు ఎస్సై రవి తెలిపారు.

మరోవైపు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్​ను నారాయణపేట్ రోడ్​లో టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

ఇదీ చూడండి: ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.