బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో నిబంధనలకు విరుద్ధం నడుపుతున్న లిస్బన్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నృత్యాలు చేస్తున్న 30 మంది యువకులతో పాటు ఏడుగురు యువతులను అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వారిని తదుపరి దర్యాప్తు కోసం అధికారులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తమిళ ప్రజలు ఆదరించనందుకు బాధపడ్డా: తమిళి సై