ETV Bharat / jagte-raho

మద్యం దుకాణాల్లో తనిఖీలు.. ఒకరి అరెస్ట్​ - mahabubabad district latest news

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారనే అనుమానంతో ఓ దుకాణంపై కేసు నమోదు చేశారు.

Task Force officers inspections in wines in mahabubabad district
మద్యం దుకాణాల్లో తనిఖీలు.. ఒకరి అరెస్ట్​
author img

By

Published : Dec 9, 2020, 5:49 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల్లో రాష్ట్ర టాస్క్​ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న బగ్గా వైన్స్​లో.. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారనే అనుమానంతో సుమారు 79 మద్యం సీసాలను సీజ్ చేశారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించారు.

ఈ మేరకు మద్యం దుకాణంపై కేసు నమోదు చేసి.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.