.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్ - face to face with cyberabad police commissionar sajjanar
కనిపించకుండా పోతున్న వారి కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనడంలో అధునాతన విధానాలు అనుసరిస్తున్నామని... చిన్న చిన్న కారణాలకు ఇళ్ల నుంచి కొందరు వెళ్లిపోతున్నారని... మిస్సింగ్ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామని చెబుతున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్
.