ETV Bharat / jagte-raho

సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్​పై విచారణ 19కి వాయిదా - సలాం ఆత్మహత్య కేసు అప్ డేట్స్

ఏపీ కర్నూల్​ జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్​పై విచారణ 19కి వాయిదా

author img

By

Published : Nov 17, 2020, 11:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

వారిద్దరికీ మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​ను నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం ఈ నెల 19 కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.