ETV Bharat / jagte-raho

జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం - జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం

హైదరాబాద్ సంతోశ్​నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం పూట విధులు నిర్వహిస్తున్న జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం

author img

By

Published : Nov 8, 2020, 10:53 AM IST

ఉదయం పూట విధులు నిర్వహిస్తున్న జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు భారతమ్మను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ సంతోశ్​నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడ్డ భారతమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం
జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం

పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. భారతమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: పాతబస్తీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.