ETV Bharat / jagte-raho

లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

author img

By

Published : Oct 11, 2020, 5:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ హనుమంతవాక కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

road-accident-in-vishaka-hanuman-center
లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి
లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ హనుమంతవాక కూడలి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిలై​ నాలుగు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండీ : ట్రంప్​ వీరాభిమాని ఆకస్మిక మృతి.. ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.