ETV Bharat / jagte-raho

రోడ్డుప్రమాదం: బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Road Accident Latest News

జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Accident
రోడ్డుప్రమాదం: బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Oct 5, 2020, 8:20 AM IST

జగిత్యాల సమీపంలో నిజామాబాద్ రోడ్​లో బొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలాజీ థియేటర్​ సమీపంలో నివసించే భాను అనే యువకుడు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అతని వెంటనే జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్​ తీసుకెళ్లగా మృతి చెందాడు. జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.