ETV Bharat / jagte-raho

కుత్బుల్లాపూర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - కుత్బుల్లాపూర్​ మండలం వార్తలు

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ పరిధిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రాజీవ్​గాంధీ నగర్​లో సుమారు 30 వరకు ఇళ్ల కూల్చివేత జరిగింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ హెచ్చరించారు.

illegal constructions, kuthbullapur
అక్రమ నిర్మాణాలు, కుత్బుల్లాపూర్​
author img

By

Published : Jan 6, 2021, 7:36 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రాజీవ్​గాంధీ నగర్​లోని 46/6, 46/7 సర్వే నంబర్లు ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 30 ఇళ్ల వరకు పోలీసుల సమక్షంలో అధికారులు కూలగొట్టారు.

ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.

కుత్బుల్లాపూర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఇదీ చదవండి: గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయిన అఖిలప్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.