హైదరాబాద్ నార్సింగి హైదర్షాకోట్‌లో గణేష్ నిమజ్జనంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ కాల్పులు కలకలం సృష్టించాయి. గన్‌తో ఫైరింగ్ చేసిన రిటైర్ట్ ఆర్మీ జవాన్... ఒకటి గాలిలోకి... మరొకటి ఓ వ్యక్తి పైకి కాల్చారు. చెవి పక్క నుంచి బుల్లెట్ పోవటం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఓ ఇంటి పైన పార్టీ చేసుకుంటున్న హై రీచ్ ఇంటర్నెట్ సిబ్బంది.... పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆర్మీ జవాన్ గాలిలో కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్మీ జవాన్‌ను అదుపులో తీసుకున్నారు.
గణేష్ నిమజ్జనంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ కాల్పులు - hyderabad news
08:40 August 28
గణేష్ నిమజ్జనంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ కాల్పులు