హైదరాబాద్ సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ కమాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో... తమ్ముడితో కలిసి అడుకుంటున్న చిన్నారిని శ్రీను నాయక్ అనే 24 ఏళ్ల యువకుడు... లడ్డు ఇస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సైదాబాద్ సీఐ కేవీఎల్ నరసింహ్మ రావ్ తెలిపారు.
ఇవీ చూడండి:తెరాసకు ఓటేస్తే మోరీలో వేసినట్టే: ఉత్తమ్