సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పిన బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : ఉద్యోగమిప్పిస్తామని.. ఊడ్చేశారు