సంగారెడ్డి జిల్లా మండలం పెదకంజర్ల శివారు మామిడితోటలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఏడుగురిని అరెస్టు చేసి రూ.30 వేలు నగదు, నాలుగు కోళ్లు, మూడు కార్లు, ఒక ట్రాలీఆటో, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ప్రసాదరావు నేతృత్వం వహించారు.
ఇదీ చూడండి: 'ఆంక్షల సడలింపు అందిరికీ కాదు.. వారికి మాత్రమే'