కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండల కేంద్రంలోని సిద్దివినాయక రైస్ మిల్లులో పనిచేసే కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొట్టే శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నాకు ఒక చిన్న సమస్య ఉంది అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష