సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. అశ్మీరా సైదా(27) గత కొంత కాలంగా మేళ్ల చెరువు సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇవాళ కరెంట్ షాక్ కొట్టి.. అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: కరెంట్‌షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి - సూర్యాపేట జిల్లాలో కరెంట్ షాక్‌తో ఒకరు మృతి
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: కరెంట్‌షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి