ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు - ఆదిలాబాద్లో రోడ్డు ప్రమాదం
accident
11:38 August 22
రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
11:38 August 22
రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Last Updated : Aug 22, 2020, 12:36 PM IST