ETV Bharat / jagte-raho

దారుణం... నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి - బంజారాహిల్స్​ లైంగిక దాడి కేసు

sexul assualt
sexul assualt
author img

By

Published : Dec 12, 2020, 11:02 AM IST

Updated : Dec 12, 2020, 12:44 PM IST

10:57 December 12

దారుణం... నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల పైశాచికత్వాన్ని అడ్డుకట్టవేయలేకపోతున్నారు. పిల్లలు, మహిళలు కీచకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులపైనా కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. 

హైదరాబాద్ బంజారాహిల్స్ అంబేడ్కర్ నగర్‌లో నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Dec 12, 2020, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.