ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలోని కౌండిన్య చెక్‌డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా... ప్రమాదవశాత్తు తల్లీ, కుమారుడు వాగులో పడి గల్లంతయ్యారు. వీరిని పలమనేరు గడ్డూరు కాలనీ వాసులుగా గుర్తించిన పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీచదవండి: వాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం