మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలానికి చెందిన ఓ బాలికకు మేనమామ మాయమాటలు చెప్పి లోబరుచున్నాడు. కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు మూడో నెల కావడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు మంచిర్యాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ ముత్తి లింగయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: చరవాణి ఉందా.. చెంతనే వైద్యమిక!