మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు విజయ్ అనే ప్రభుద్ధుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు తన క్లాస్మెట్ని మల్కాజిగిరిలో కిడ్నాప్ చేసి.. అల్వాల్ ప్రాంతంలో ఓ రహస్య ప్రదేశంలో ఉంచి లైంగికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మేజర్ కాగా.. అమ్మాయి మైనర్‌గా గుర్తించారు.
ఇవీ చూడండి: కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం