ETV Bharat / jagte-raho

తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోల అలజడి - mp

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే సరిహద్దు ప్రాంతాల్లో మావోల అలజడి కలకలం సృష్టిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లెనిన్‌ కాలనీలో బ్యానర్లు కట్టారు.

బ్యానర్లు
author img

By

Published : Mar 25, 2019, 7:13 AM IST

Updated : Mar 25, 2019, 7:32 AM IST

మావోల అలజడి
తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్‌ కాలనీలో మావోల బ్యానర్లు, కరపత్రాలు కలకలం సృష్టించాయి. ప్రజలు లోక్​సభ ఎన్నికలను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్​ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్​, మోదీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కరపత్రంలో ఆరోపించారు.

ఇవీ చూడండి:పిల్లల బొమ్మల్లోనూ బంగారం స్మగ్లింగ్

Intro:hyd_tg_tdr2_24_uchitakrutrima_kalluchetulu_amarika_shibiram_ab_c23

వికారాబాద్ జిల్లా తాండూరులోని marwadi yuva manch ఆధ్వర్యంలో ఆదివారం వికలాంగులకు ఉచితంగా కృత్రిమ కాలు చేతులు కాలిపర్స్ పంపిణీ శిబిరాన్ని ప్రతినిధులు ప్రారంభించారు శిబిరానికి వికలాంగుల నుంచి విశేష స్పందన వచ్చింది తాండూర్ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వికారాబాద్ పరిగి కొడంగల్ తో పాటు సరిహద్దు రాష్ట్రం కర్ణాటక తెలంగాణలోని నిజామాబాద్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వంటి ప్రాంతాల నుంచి వికలాంగులు శిబిరానికి తరలివచ్చారు శిబిరం మూడు రోజులపాటు వికలాంగుల పేర్లు నమోదు చేసుకుంటారు


Body:వికలాంగుల పేర్లు నమోదు చేసుకున్నారు తర్వాత వారి కాళ్లు చేతులు కొలతలు తీసుకుంటారు అనంతరం సరిపోను సైజులలో కాళ్లు చేతులను కృత్రిమంగా తయారు చేసి ఇదే నెల 27 28 29 తేదీలలో వికలాంగులకు అమరుస్తారు


Conclusion:శిబిరానికి వస్తున్న వికలాంగులకు మంచి ఆధ్వర్యంలో లో అల్ పారం తో పాటు మజ్జిగ కూడా అ అందిస్తున్నారు వికలాంగులు వచ్చే వారందరికీ ఎంతమంది అయినా నా కృత్రిమ కాళ్లు చేతులు అమర్చి కాలిపర్స్ అందజేస్తామని మంచి ప్రతినిధులు తెలిపారు

byte... మన్మోహన్ saradaa marwadi yuva manch ప్రతినిధి
Last Updated : Mar 25, 2019, 7:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.