ETV Bharat / jagte-raho

పోలీసులే లక్ష్యంగా మందుపాతర... నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ - మందుపాతర నిర్వీర్యం వార్తలు

పోలీసులే లక్ష్యంగా... మావోయిస్టులు అమర్చిన 5 కిలోల మందుపాతరను సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా కుటం పరిధిలోని ముర్లిగూడాలో చోటుచేసుకుంది.

maoist-detonate-landmines-for-targeting-policies-in-chhattisgarh-border-and-its-deactivated-by-crpf
పోలీసులే లక్ష్యంగా మందుపాతర... నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్
author img

By

Published : Sep 16, 2020, 7:34 AM IST

భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరను సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలీసులే లక్ష్యంగా మందుపాతర... నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

ఈ నేపథ్యంలో ఛత్తీసగఢ్‌లోని సుకుమా జిల్లా కుంట పీఎస్ పరిధిలోని ముర్లీగూడ అటవీ ప్రాంతంలో... మావోయిస్టులు 5 కిలోల మందుపాతర అమర్చారు. దీన్ని గుర్తించిన సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు.

ఇదీ చూడండి: ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.