ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం, లారీ ఢీ.. వ్యక్తి మృతి - man was died when a lorry collided with a motorcycle Latest News

మహబూబ్​నగర్ జిల్లా హాన్వాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

man died on the spot when Larry hit the motorcycle
ద్విచక్రవాహనం​ను లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
author img

By

Published : Jan 4, 2021, 11:07 PM IST

మహబూబ్​నగర్ జిల్లా హాన్వాడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ గ్రామానికి చెందిన మోర వెంకటయ్య (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య తన ద్విచక్రవాహనంపై జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం చోటచేసుకుంది.

మహబూబ్​నగర్ నుంచి తాండూర్ వెళ్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: బైక్​ను ఢీకొట్టిన కారు.. యోగా శిక్షకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.