ETV Bharat / jagte-raho

నాగర్​కర్నూలులో ప్రేమ విఫలమై ప్రేమికుడు ఆత్మహత్య - ప్రేమ విఫలమై వ్యక్తి ఆత్మహత్య

ప్రేమ విఫలమవ్వగా జీవితంపై విరక్తి చెంది యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్​కర్నూలు జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man suicide at nagarkurnool due to love failure
నాగర్​కర్నూలులో ప్రేమ విఫలమై ప్రేమికుడు ఆత్మహత్య
author img

By

Published : Oct 28, 2020, 4:18 PM IST

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట ఫారెస్ట్​ ఆఫీసు వెనక పురుగుల మందు తాగి శివ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన యువతి దక్కకపోవడం వల్ల శివ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.

ఆత్మహత్య జరిగిన ప్రాంతంలో సూసైడ్​ నోట్​ లభించిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండిః గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.