ETV Bharat / jagte-raho

చల్​గల్​లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య - నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

man brutal murder on road in chalgal jagitial district
చల్​గల్​లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Sep 27, 2020, 4:09 PM IST

Updated : Sep 27, 2020, 8:41 PM IST

16:06 September 27

చల్​గల్​లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో కుటుంబ కలహాలతో సొంత మేనమామను కత్తితో పొడిచి చంపిన ఘటన చోటుచేసుకుంది. గొళ్లం నడిపిరాజంకు అతని మేనల్లుడు శివరాత్రి అంజయ్యకు కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. రాజం వడ్డెర కాలనీ బస్టాండ్​ వద్ద ఉన్నట్టు తెలుసుకున్న అంజయ్య... నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. రక్తపుమడుగులో కొట్టుకొని రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ కె. సురేష్ కుమార్, ఎస్సై సతీష్​... వివరాలు తెలుసుకొని అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

Last Updated : Sep 27, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.