ETV Bharat / jagte-raho

ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు - telangana news

mp arvind
mp arvind
author img

By

Published : Dec 22, 2020, 9:01 PM IST

Updated : Dec 22, 2020, 9:18 PM IST

21:00 December 22

ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు

జగిత్యాల జిల్లా అల్లీపూర్​లో తల్వార్లతో నృత్యాలు చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయికల్ మండలం అల్లీపూర్​లో శివాజీ విగ్రహావిష్కరణకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ హాజరయ్యారు. ఈ సందర్భగా నిర్వహించిన ర్యాలీలో యువకులు తల్వార్లతో హల్​చల్ చేశారు.  

ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. ఖడ్గాలతో నృత్యాలు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

ఇదీ చదవండి: 'పోడు రైతులను ఇబ్బంది పెడితే బాగోదు'

Last Updated : Dec 22, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.