డేటా దుర్వినియోగంపై సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై కేసులు కొట్టివేయాలని అశోక్ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
అవి తప్పుడు కేసులు కొట్టివేయండి - it gride
డేటా చౌర్యంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశోక్ కేసులు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

high court
ఐటీ గ్రిడ్‌పై క్యాష్ పిటిషన్
డేటా చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ రెండు వేర్వేరు క్వాష్ పిటిషన్లను దాఖలు చేశారు. ఎలాంటి నేరం చేయలేదని తప్పుడు కేసులు పెట్టారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
డేటా దుర్వినియోగంపై సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై కేసులు కొట్టివేయాలని అశోక్ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఐటీ గ్రిడ్‌పై క్యాష్ పిటిషన్
Note: script Ftp