ETV Bharat / jagte-raho

అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​ - గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు బహ్యవలయ రహదారి కూడలి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయి పట్టుబడింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి ముగ్గురు వ్యక్తులు మధ్యప్రదేశ్​కు గంజాయి తీసుకెళ్తుండగా అబ్కారీ అధికారులు పట్టుకున్నారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

author img

By

Published : Jul 18, 2020, 3:21 PM IST

Updated : Jul 18, 2020, 4:47 PM IST

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన సీలేరు నుంచి మధ్యప్రదేశ్​కు అక్రమంగా తరిలిస్తున్న గంజాయిని పటాన్​చెరు అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. పటాన్​చెరు బహ్యవలయ రహదారి కూడలి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 150 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా.

అంతర్​రాష్ట్ర ముఠా సభ్యులైన అఖిలేశ్​ రాజ్, సురేశ్​ కుమార్ వర్మ, జగ్యనారాయణ గౌడ్​ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు చరవాణీలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jul 18, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.