భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న వేముల రజిత తన భర్త అయిన గోదావరిఖనికి చెందిన వేముల అశోక్‌తో కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు.
కాగా తన భార్య వేముల రజితను హతమార్చేందుకు భర్త వేముల అశోక్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరు ప్రసాద్‌కు మూడు లక్షల రూపాయల సుఫారీ ఇచ్చారు. రజితను హతమార్చే పథకాన్ని పసిగట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!