ETV Bharat / jagte-raho

నకిలీ పత్రాలతో ఇంటి కబ్జా.. రిమాండ్​కు నిందితుడు - ఇంటి కబ్జా కేసులు

ఫోర్జరీ పత్రాలతో నగరంలోని ఓ ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

house grab through forgery documents in jubilee hills hyderabad
నకిలీ పత్రాలతో ఇంటి కబ్జా.. రిమాండ్​కు నిందితుడు
author img

By

Published : Nov 4, 2020, 1:59 PM IST

ఫోర్జరీ పత్రాలతో ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కార్మికనగర్‌కు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తికి చెందిన 224 గజాల ఇంటి స్థలాన్ని బాలప్రకాష్‌ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిందితుడు బాలప్రకాష్‌ తప్పుడు పత్రాలను సృష్టించాడని తేలడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: ఎవరూ లేని వారి కోసం ఆ నలుగురిగా మారింది!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.