ETV Bharat / jagte-raho

నిషేధిత గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్​ - సిద్దిపేట వార్తలు

నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్త్తులు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వర్గల్​ మండలంలో గుట్కా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రూ.50వేలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్​

author img

By

Published : Sep 25, 2020, 7:47 PM IST

సిద్దిపేట జిల్లా వేలూరు మండలంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.50వేలు విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వర్గల్ మండలం వేలూరులోని వీర మణికంఠ కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయన్న సమాచారం అందుకున్న గౌరారం పోలీసులు దుకాణంలో సోదాలు చేశారు.

పలు కంపెనీలకు చెందిన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మల్లె రాజుపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వీరన్న హెచ్చరించారు.

ఇదీ చూడండి: టాస్క్​ఫోర్స్ దాడులు.. రూ.2 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.