ETV Bharat / jagte-raho

ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

ఆమె ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటోంది. ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో ఆ తల్లికి.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ మండలంలో చోటుచేసుకుంది.

girl suicide in mahabubnagar district hanwada mandal
ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
author img

By

Published : Dec 21, 2020, 8:00 AM IST

మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని బుద్దారం గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పూర్తి చేయగా.. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని మహబూబ్​నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో లైసెన్స్ తుపాకులతో వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.