సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి మైత్రివనంలో రాత్రి సమయంలో పలు దొంగతనాలకు పాల్పడిన విజయ్, మణి, శివ, సూర్య అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవాళ నలుగురు నిందితులు కలిసి దొంగతనం చేసిన సొత్తును అమ్మివేసేందుకు వెళ్తున్న క్రమంలో... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. వారు చేసిన నేరాలు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు