ETV Bharat / jagte-raho

మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం - సిద్దిపేటలో అగ్నిప్రమాదం నాలుగు బస్సులు దగ్ధం

నిలిపి ఉంచిన బస్సులో మంటు చెలరేగి మరో నాలుగు బస్సులు దగ్ధమైన ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఎలా అంటుకున్నాయనే కోణంలో విచారిస్తున్నారు.

four school buses burn in fire accident at siddipeta
మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం
author img

By

Published : Oct 28, 2020, 4:15 PM IST

Updated : Oct 28, 2020, 6:25 PM IST

సిద్దిపేట పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నాలుగు బస్సులు దగ్ధమయ్యాయి. పట్టణంలోని గంగాజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో నిలిపిన... బ్రిలియంట్ స్కూల్ బస్సులకు ఎవరో నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కరోనాతో కొన్ని నెలలుగా సెలవులు ఉన్నందున... ఖాళీ స్థలంలో బస్సులు నిలిపారు. ఎవరో అకతాయిలు ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం

ఇదీ చూడండి: గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

Last Updated : Oct 28, 2020, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.