ఏపీలోని విశాఖ చింతపల్లి సబ్ డివిజన్లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరిలో మత్స్య రాజు, సన్యాసిరావు, హరి, భగత్‌రామ్, పూర్ణచందర్ ఉన్నారు. ఈ నెలలో 13 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రతి ఒక్కరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: పార్థసారధి