ETV Bharat / jagte-raho

ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం - fire accident news in hyderabad

హైదరాబాద్ ఎంజే మార్కెట్​ వెనుక భాగంలో ఉన్న ఓ ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకొని మంటను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.

fire accident in mj market
author img

By

Published : Oct 12, 2019, 10:18 AM IST

హైదరాబాద్ ఎంజే మార్కెట్​ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ వెనుకవైపు ఉన్న ఓ ప్లాస్టిక్ వైపుల గోదాంలో షార్ట్ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకొని మంటను ఆర్పుతున్నారు. తెల్లవారు జామున గోదాంలో ఎవరూ లేకపోవడంతో... ప్రాణనష్టం జరగలేదు.

ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: పిడుగుపాటుకు దంపతుల దుర్మరణం

TG_Hyd_10_12_Fire Accident At Mj Market_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్లాస్టిక్ పైపుల గోదాం లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజె మార్కెట్ వద్ద గల సమాచార కమిషనర్ కార్యలయం పక్కన ఉన్న భవనంలో లో ఓ ప్లాస్టిక్ వైపుల గోదాం లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో... సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. తెల్లవారు జామున గోదాంలో ఎవరు లేకపోవడంతో... ప్రాణనష్టం జరగలేదు... ఆస్తి నష్టంపై అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.