ETV Bharat / jagte-raho

జహీరాబాద్​ ట్రాన్స్​ఫార్మర్​ గ్యారేజీలో అగ్నిప్రమాదం - zaheerabad fire accident

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

fire accident at transformer garage in zaheerabad
జహీరాబాద్​లో ట్రాన్స్​ఫార్మర్​ గ్యారేజీలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 5, 2020, 11:36 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలోని ట్రాన్స్​ఫార్మర్​ గ్యారేజీలో మంటలు అంటుకున్నాయి.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పి, ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.