జగిత్యాల జిల్లా మల్యాల శివారులో తాటి, ఈత వనంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానిక ప్రజలు భయాందోనళకు గురయ్యారు. అగ్నిమాపక వాహనం చేరుకున్నప్పటికీ సమీపానికి వెళ్లే అవకాశం లేకపోయింది. ప్రమాదంలో భారీగా ఈత, తాటి వనాలు కాలిపోయాయి. వనంపై ఆధారపడిన గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'