హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచామిచ్చారు. ఘటనా స్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. 5 లక్షల విలువ చేసే కూరగాయలు, సామగ్రి దగ్ధమైనట్లు మార్కెట్ కమిటీ అధ్యక్షులు దర్శనం పవన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి